Sunday, January 19, 2025

పంచాయతీ కార్మికుల భిక్షాటన

- Advertisement -
- Advertisement -

నవీపేట్ ః మండల కేంద్రంలో 14వ రోజు సమ్మె కొనసాగింపులో భాగంగా నిన్న జరిగిన ఆరెస్టులకు నిరసనగా బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది బిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఇకనైనా అధికారుల ద్వారా అన్ని పంచాయతీ పాలక వర్గాల ద్వారా తీర్మానాలు చేయించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఆంజనేయులు, మీన్‌కుమార్, గంగామణి, పోశెట్టి, లక్ష్మణ్ మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్మికులు, కారోబార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News