Wednesday, January 22, 2025

పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్నతాధికారులను దూషించిన పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌గా గిరి పనిచేస్తున్నారు. మద్యం తాగిన ఇన్స్‌స్పెక్టర్ గిరి ఉన్నతాధికారులను ఇష్టానుసారంగా దుర్బాషాలాడారు. ఈ విషయం పై అధికారులకు తెలియడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News