Monday, December 23, 2024

పాపన్నపేటలో బావిలో పడి దంపతుల మృతి…

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: మెదక్ జిల్ల పాపన్నపేట మండలం నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. నగేష్(34), స్వరూప(30) అనే దంపతులు బావిలో పడి మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి మరొకరు మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News