Friday, December 20, 2024

మల్లారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పారామిలిటరీ బలగాలు

- Advertisement -
- Advertisement -

 

Paramilitary forces checked Mallareddy's vehicle

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వాహనాన్నీ, కాన్వాయ్ లను ఆపి కేంద్ర పారామిలిటరీ బలగాలు తనిఖీలు చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గుండ్ల బావి గ్రామం నుండి ప్రచారం నిర్వహించి ఆరెగూడెం గ్రామానికి వెళ్తున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి వాహనాన్ని కాన్వాయ్ లను కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆపి తనిఖీలు చేశాయి. మంత్రి మల్లారెడ్డి వెంట మాజీ మంత్రి ఎలిమినేట్ ఉమా మాదవ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News