Wednesday, January 22, 2025

బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా…. 47 లక్షల మంది వీక్షించారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌ను కూతురు ఇంట్లోకి పిలిచింది ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోకి రావడంతో కూతురు షాక్‌కు గురైంది. వెంటనే ప్రియుడ్ని బాల్కానీ నుంచి పారిపోమ్మని తాడు లాంటిది కిందకు వేసింది. అతడి దుస్తులను కిందకు పడేసింది. ఆమె తండ్రి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కూతురు తండ్రిని అడ్డగించింది. వెంటనే ప్రియుడు తాడు పట్టుకొని కిందకు జారుతుండగా కింద ఫ్లోర్‌లో తల్లి చీపురు పట్టుకొని అతడిని చితక బాదింది. బాయ్ ఫ్రెండ్ మాత్రం ప్రాణాలు అర చేతిలో  పెట్టుకొని కిందకు దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 47 లక్షల మంది వీక్షించగా 42 వేల మంది లైక్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News