Friday, November 22, 2024

తల్లిదండ్రులకు సమంత హితబోధ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, సమంత బ్రేకప్ రచ్చ ఇంకా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో సామ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ జోరుగా వైరల్ అవుతోంది. కూతుళ్ళు కలిగిన తల్లిదండ్రులకు సమంత హితబోధ చేశారు. “మీ కూతుళ్ళని ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేంత సమర్ధులుగా తీర్చిదిద్దండి. వారికి తొందరగా పెళ్ళి చేసేయాలన్న ఆలోచన విడనాడండి. పెళ్ళికోసం పోగేసిన డబ్బుల్ని వారి విద్యకోసం కేటాయించండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా చేయండి’.. అంటూ సామ్ తల్లిదండ్రులకు సూచించారు.

Parents don’t early marriage to Daughter: Samantha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News