Sunday, December 22, 2024

కత్తితో కుమారై గొంతు కోసి చంపిన తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

Parents murder daughter with knife in Adilabad

నార్నూర్: కన్నతల్లిదండ్రులు కత్తితో కుమారై గొంతు కోసి చంపిన చంపిన దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో శుక్రవారం చోటుచేసుకుంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందంటూ తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News