Monday, December 23, 2024

తల్లిదండ్రులు పార్సిల్స్ తనిఖీ చేయాలిః హైదరాబాద్ సిపి

- Advertisement -
- Advertisement -

Parents should check the parcels: Hyderabad CP

హైదరాబాద్: ఇంటికి వచ్చిన ప్రతి పార్సిల్‌ను తల్లిదండ్రులు ఓపెన్‌ణ చేసి చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. పోస్టు, అమెజాన్ తదితర ఆన్‌లైన్ కొరియర్ల ద్వారా కూడా డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నగరంలో డ్రగ్స్ వాడుతున్న వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఆన్‌లైన్ డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు ముఠాలను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News