Monday, December 23, 2024

ఫెస్టివల్‌ ఆఫ్‌ విన్నింగ్‌ పోటీ తేదీలను వెల్లడించిన పరిమ్యాచ్‌..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లలో గేమింగ్‌ కంపెనీలకు సాంకేతిక, మార్కెటింగ్‌ నైపుణ్యం అందిస్తున్న సర్వీస్‌ కంపెనీ పీఎంఐ ఫెస్టివల్‌ ఆఫ్‌ విన్నింగ్‌ ‘జీత్‌ కా త్యోహార్‌ కాంటెస్ట్‌ బై పరిమ్యాచ్‌’ తేదీలను వెల్లడించింది. మార్చి 27, 2023 నుంచి జూన్‌ 02, 2023 తేదీ వరకూ జరిగే ఈ పోటీలో అభ్యర్ధులు ఈ సీజన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ కాలంలో అద్భుతమైన బహుమతులను గెలుచుకోవడంతో పాటుగా ఆనందమూ సొంతం చేసుకోవచ్చు. ఈ పోటీ ద్వారా పరిమ్యాచ్‌, క్రికెట్‌ అభిమానులకు ఆనందం కలిగిస్తూనే పోటీ, విజయంలోని ఆనందాన్ని వేడుక చేసుకునే అవకాశమూ కల్పిస్తుంది. ఈ ఫెస్టివల్‌ ఆఫ్‌ విన్నింగ్‌ పోటీ నియమనిబంధనల ప్రకారం, 1, 6 ఆడ్స్‌ వద్ద కనీసం 800 రూపాయలు, ఆ పై మొత్తాలతో పాల్గొనాల్సి ఉంది. ఈ పోటీలో పాల్గొనడం అతి సులభం.

ఈ పోటీలో పాల్గొన్న వ్యక్తులు అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు. వీటిలో 10 సోనీ ప్లే స్టేషన్‌5 లు, 10 ల్యాప్‌టాప్‌లు, 62 జతల ఐపీఎల్‌ 2023 టిక్కెట్లను ప్రతి వారం ఈ పోటీ కాలంలో పొందవచ్చు. క్రికెట్‌ లీగ్‌ చివరలో ఒక టాటా కారు గెలుచుకునే అవకాశం ఉంది. పార్టిస్పెంట్లు కనీసం వారానికి ఒకమారు అయినా ప్రీమియర్‌ లీగ్‌ 2023 మ్యాచ్‌ టిక్కెట్లను గెలుచుకునేందుకు పోటీపడాల్సి ఉంది. వారు కనీసం నెలలో ఒకసారి అయినా మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ కోసం మొదటి నెలలో లేదా పీఎస్‌ 5 కోసం రెండవ నెలలో పోటీపడాలి. ఇక మెగా ప్రైజ్‌ కారు గెలుపొందడం కోసం అభ్యర్ధులు కనీసం ఒక్కమారు అయినా క్రికెట్‌ లీగ్‌ 2023లో పాల్గొనాలి.

ఈ ఫెస్టివల్‌ ఆఫ్‌ విన్నింగ్‌–జీత్‌ కా త్యోహార్‌ పోటీ సమయంలో క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే బహుమతులనూ గెలుచుకోవచ్చు. ఉచిత మ్యాచ్‌ టిక్కెట్లు, తాజా గాడ్జెట్లు, అద్భుతమైన కారు గెలుచుకోవచ్చు. క్రీడాభిమానులు ఈ బంగారు అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News