Sunday, December 22, 2024

మే 13న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చివరికి ప్రేమికులైన రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాలు పెళ్లి చేసుకోబోతున్నారు. కొంత కాలంగా వారి ప్రేమపై చాలానే వినిపించాయి. వారు మే 13 నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. పరిణీతి చోప్రా బాలీవుడ్ నటి కాగా, రాఘవ్ చద్దా ఆప్ నాయకుడు. ఢిల్లీలో జరిగే వారి నిశ్చితార్థానికి 150 మంది సన్నిహిత మిత్రులు, బంధువులను ఆహ్వానించారని సమాచారం. అయితే వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News