Wednesday, January 15, 2025

ముగిసిన ఒలింపిక్స్… 71వ స్థానంలో భారత్

- Advertisement -
- Advertisement -

ప్యారీస్: 2024 సమ్మర్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ లో జరిగాయి. తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు.  ఇదిలావుండగా అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా చైనా బంగారు పతకాల్లో అమెరికాకు సమంగా నిలిచినప్పటికీ రెండో స్థానానికే పరిమితమైంది.

ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71 వ స్థానానికి పరిమితమయింది. భారత్ 5 కాంస్య పతకాలు, ఒక వెండి పతకాన్ని గెలుచుకుంది. కాగా అనర్హరతకు గురైన వినేశ్ ఫొగట్ కేసు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో కొనసాగుతోంది. తొలిసారి బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ 62వ స్థానంలో ఉంది. ఇక జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.

TEAMS GOLD SILVER BRONZE
IndiaIndia 1 5 6
USAUSA 40 44 42 126
PRCPRC 40 27 24 91
JapanJapan 20 12 13 45
AustraliaAustralia 18 19 16 53
FranceFrance 16 26 22 64
NetherlandsNetherlands 15 7 12 34
Great BritainGreat Britain 14 22 29 65
Republic of KoreaRepublic of Korea 13 9 10 32
ItalyItaly 12 13 15 40

ATHLETES – INDIA

ATHLETE GOLD SILVER BRONZE TOTAL
Neeraj Chopra
Athletics
1 1
Manu Bhaker
Shooting
2 2
Swapnil Kusale
Shooting
1 1
Sarabjot Singh
Shooting
1 1
Team India*
Hockey
1 1
Aman Sehrawat
Wrestling
1 1
Nikhat Zareen
Boxing
Prithviraj Tondaiman
Shooting
Sandeep Singh
Shooting

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News