- Advertisement -
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో 18 ఏళ్ల తర్వాత నిందితుల నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగనాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లు శుక్రవారం కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
- Advertisement -