Friday, January 10, 2025

రైతుల వృద్ధిపై పార్లే ఆగ్రో దృష్టి

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రముఖ బివరేజ్ కంపెనీ, పార్లే ఆగ్రో ఫ్రూటీ, అప్పీ వంటి పండ్ల- ఆధారిత పానీయాల అభివృద్ధిలో ముందంజలో ఉంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉత్పత్తులకు ఉన్న భారీ డిమాండ్‌ను భర్తీ చేసేందుకు గాను భారతదేశం వ్యాప్తంగా రైతులు, పండ్ల ప్రాసెసింగ్ భాగస్వాముల సామర్థాలను పెంచుతోంది. సంస్థ వారికి మరింత వృద్ధి అవకాశాలను కల్పిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందించడంపై దృష్టి సారించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మిస్తోందని పార్లే ఆగ్రో సిఇఒ షౌనా చౌహాన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News