Thursday, January 30, 2025

ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

- Advertisement -
- Advertisement -

ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలను ప్రారంభించిన అనంతరం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై అఖిలపక్ష సమవేశంలో కేంద్రం చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి రాజ్ నాథ్ సింగ్.. అఖిలపక్షాన్ని కోరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News