Wednesday, January 15, 2025

ఉమ్మడి సివిల్ కోడ్‌పై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉమ్మడి సివిల్ కోడ్‌పై అభిప్రాయ సేకరణ కోసం న్యాయ విభాగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం షెడ్యూల్ ప్రకారం సోమవారం సమావేశమైంది. బీజేపీ ఎంపి సుశీల్ మోడీ సారధ్యం లోని స్థాయి సంఘం లాకమిషన్ , న్యాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఉమ్మడి సివిల్ కోడ్‌పై అభిప్రాయాలను తెలుసుకోడానికే ఈ సమావేశం నిర్వహించింది. ఈమేరకు సమావేశం నిర్వహించడానికి గత నెల 14న లా కమిషన్ నోటీస్ జారీ చేసింది. వ్యక్తిగత చట్టాలపై సమీక్షతోపాటు సంబంధిత వివిధ భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News