Wednesday, January 22, 2025

25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలని నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శీతాకాల సమావేశంలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ పై చర్చిస్తారని అనుకుంటున్నారు. కాగా వక్ఫ్ సవరణ బిల్లు కు ఈ శీతాకాల సమావేశంలో ఆమోద ముద్ర పడే అవకాశం కూడా ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రెండు అంశాలపైనే వాడీవేడిగా సాగనున్నదని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News