Monday, December 23, 2024

రేపు ప్రగతి భవన్‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశం…

- Advertisement -
- Advertisement -

Parliamentary meeting in Pragathi bhavan

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.  పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలపై ఎంపిలకు నివేదికలు ఇవ్వనున్నారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం అనుసరించాల్సిన పోరాటా పంథాపై సిఎం సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News