Thursday, April 17, 2025

మంత్రి పార్థ చటర్జీని తొలగించిన మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

Partha Chaterjee

 

కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఇడి) అరెస్టు చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గం నుండి గురువారం తొలగించారు. ఆయనని టిఎంసికి చెందని అన్ని పదవుల నుండి తొలగించారు. కాగా ఈడి తాజాగా మరోసారి ఆయన సహచరురాలు అర్పిత ముఖర్జీ చినార్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ పరిశ్రమల మంత్రికి అర్పితా చాలా సన్నిహితురాలని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News