Monday, December 23, 2024

హైదరాబాద్ లో పాక్షిక చంద్రగ్రహణం

- Advertisement -
- Advertisement -

 

 

తెలంగాణ: హైదరాబాద్ లో సాయంత్రం 5.40 గంటల నుంచి 6.19 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. విజయవాడలో సాయంత్రం 5.32 గంటల నుంచి 6.19 వరకు చంద్రగ్రహణం పడుతుంది. వైజాగ్ లో సాయంత్రం 5.20 గంటల నుంచి 6.19,  తిరుమలలో 5.41 గంటల నుంచి 6.19, ఢిల్లీలో సాయంత్రం 5.28 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభంకానుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కానుంది. గ్రహణం కారణంగా చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. చంద్రగ్రహణంతో తెలుగురాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణంపై ప్రజల్లో ఎన్నో విశ్వాసాలు, నమ్మకాలు ఉన్నాయి. గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు వెళ్లొద్దన్న నమ్మకం కూడా ఉంది. భారత్ లో  2.19 గంటల నుంచి సాయంత్రం 6.19 వరకు చంద్రగ్రహణం పడుతుంది. చంద్రగ్రహణానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా సమయం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News