Sunday, December 22, 2024

28న పాక్షిక చంద్రగ్రహణం

- Advertisement -
- Advertisement -

శ్రీశైలంలో ఆలయాన్ని మూసివేయనున్న అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్: ఈనెల 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రగహణం కారణంగా 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామన్న అధికారులు 29న ఉదయం 7 గంటల తర్వాత శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News