- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈసారి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటేషన్, తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
- Advertisement -