Sunday, January 19, 2025

కండక్టర్ పై దాడి చేసిన మహిళ అరెస్ట్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

బస్ కండక్టర్ పై చెయ్యి చేసుకున్న ఓ ప్రయాణికురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సమీనా బేగమ్ అనే 28ఏళ్ల యువతి కండక్టర్ ను దుర్భాషలాడుతూ ఆయనపై దాడి చేసింది. బస్సు దిగమన్నా దిగకుండా కండక్టర్ ను చేత్తో కొట్టి, కాలితో తన్నేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన జనవరి 31న జరగగా, పోలీసులు గాలింపు జరిపి ఆదివారంనాడు అంబర్ పేటలో ఆమెను అరెస్ట్ చేశారు. కండక్టర్ పై మహిళ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News