Wednesday, January 22, 2025

విమానం తలుపు తీసి దూకేసిన ప్రయాణికుడు!

- Advertisement -
- Advertisement -

ఎయిర్ కెనడా విమానంలో ఒక వింత సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన విమానంలోని సిబ్బందిని, ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది. విమానం గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ ప్రయాణికుడు క్యాబిన్ తలుపు తెరిచి, బయటకు దూకేశాడు. 20 అడుగుల ఎత్తునుంచి దూకడంతో అతనికి బాగానే గాయాలయ్యాయి. వెంటనే విమాన సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఎయిర్ కెనడా తన వెబ్ సైట్లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News