Sunday, December 22, 2024

విమానంలో నగ్నంగా పరుగులు తీసిన ప్రయాణికుడు

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: విమానంలో కొందరు ప్రయాణికులు తాగి హంగామా సృషించిడం,  పక్క ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని ఫెర్త్ నుంచి మెల్ బోర్న్ కు విమానం వెళ్తుండగా ప్రయాణికుడు ఒంటిపై దుస్తులు విప్పేసి పరుగులు తీశాడు. ప్రయాణికులు భయాందోళనకు గురికావడంతో సిబ్బంది అతడిని ఆపడానికి ప్రయత్నించారు. సిబ్బందిని నెట్టేయడంతో వారు కిందపడిపోయారు. దీంతో విమానాన్ని వెంటనే ఫెర్త్ ల్యాండింగ్ చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానం ఫెర్త్ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్లిపోయింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News