Monday, December 23, 2024

బస్సు-లారీ ఢీ… ప్రయాణికులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

Passengers dead in Bus accident in Mahaboobnagar

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాల్లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూర్ రహదారిపై లాల్ లాల్ కోట చౌరస్తా దాటిన తర్వాత వెళ్లే దారిలో ఆర్టీసి బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News