Thursday, January 23, 2025

బస్సు-లారీ ఢీ…. గాయపడిన ప్రయాణికులు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాటు రోడ్డులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాటు రోడ్డులో ఆర్ టిసి బస్సు లారీ ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలో గల మారేడుమిల్లి పిహెచ్ సికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News