Monday, December 23, 2024

పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ లో ఓ వ్యక్తి విచిత్ర ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

 

A man in Pak plane

ఇస్లామాబాద్: ఓ వ్యక్తి విమానంలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించాడు. ఉండుండి సీట్లను, విమాన కిటికీలను తన్నడం చేశాడు. విమానంలో సాష్టాంగపడి నమాజు చేశాడు. విమాన అటెండర్లపై కూడా దాడి చేశాడు. ఒకసారి నమాజు చేస్తాడు, మరో మారు ‘అల్లాహు అక్బర్..’ ఆజాన్ చేస్తాడు. విచిత్రంగా ప్రవర్తించాడు. తన వస్తువులన్నీ తీసి పక్క సీటులో పెట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News