- Advertisement -
అమరావతి: అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో సబ్ ఇన్ స్పెక్టర్ల పాసింగ్ పరేడ్ నిర్వహించారు. ఎస్ఐల పాసింగ్ పరేడ్ కు డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ముఖ్య అతిథిగా హోశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. 394 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పొందిన వారిలో 300 సివిల్, 94 మంది ఎపిఎస్పి, ఎస్ఐలు ఉన్నారు. సివిల్ ఎస్ఐ శిక్షణ పొందిన వారిలో 97 మంది మహిళలు కూడా ఉన్నారు.
- Advertisement -