Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కు రికార్డు ధర

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. అతనికి 20.50 కోట్లు చెల్లించి, సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. కమిన్స్ కనీస ధర రెండు కోట్లే కావడం విశేషం. న్యూజీలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ధర 14 కోట్లు పలికింది. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

భారత పేస్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ గెరాల్డ్ కొయిట్జీని ముంబయి ఇండియన్స్ ఐదు కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అతని కనీస ధర 50 లక్షలు మాత్రమే. ఇంగ్లండ్ ఆల్ రౌండ్ క్రిస్ వోక్స్ కు 4.2 కోట్లు చెల్లించి, పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News