Wednesday, January 22, 2025

విధుల్లో నిర్లక్ష్యం..పటాన్ చెరు సిఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పటాన్ చెరు సీఐ లాలు నాయక్ ను జిల్లా ఎస్పీ రూపేష్ సస్పెండ్ చేశారు.  పటాన్ చెరుకి చెందిన నాగేశ్వర్ రావు పై డిసెంబర్ 24 వ తేదిన రాత్రి జరిగిన దాడి కేసులో సీఐ నిర్లక్ష్యం చేయడంతో వ్యక్తి మరణించాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు సీఐపై ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుపై సమాచారం ఇచ్చినా  నిర్లక్ష్యం చేశాడని, అనుమానస్పద కేసుగా నమోదు చేసినా పట్టించుకోలేదని విచారణలో తేలడంతో సీఐని సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News