Sunday, December 22, 2024

పటాన్‌చెరులో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డు పైన ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.

Also Read: బెంగళూరుకు కీలకం.. నేడు సన్‌రైజర్స్‌తో పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News