Wednesday, December 25, 2024

సూర్యాపేట టికెట్ దక్కలేదని బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తనకు టికెట్ దక్కలేదని పటేల్ రమేష్ రెడ్డి బోరున ఏడ్చారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కన్నీంటిపర్యంతమయ్యారు. సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దక్కింది. రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి గ్రూప్ చెందిన వ్యక్తి. చివరి నిమిషంలో దామోదర్ రెడ్డికి కేటాయించడంతో పటేల్ రమేష్ రెడ్డి బోరున విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News