Sunday, February 23, 2025

గాంధీ ఆస్పత్రిలో విషాదం… కరెంట్‌ షాక్‌తో రోగి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భనవంలో కరెంట్ షాక్ తగలడంతో రోగి మృతి చెందాడు. ఇనుప వైర్లు చోరీ చేసేందుకు భవనం దగ్గరకు వచ్చాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగి చేతిలో అడ్మిక్ బుక్ ఉంది. భవనం దగ్గరికి రోగి ఎందుకొచ్చాడో పోలీసులు తెలియదంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రోగి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News