Wednesday, January 22, 2025

నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించిన పాట్నా హైకోర్టు న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ డ్యాంను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ప్రభాతకు మార్ కుటుంబ సభ్యులతో శనివారం నాగార్జునసాగర్ డ్యాంను సందర్శి ంచారు. విజయ విహార్ అతిథి గృహంలో నిడమనూరు నజార్ అంజ య్య స్వాగతం పలికారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, ప్రపంచ పరిస్థితి చెందిన బుద్దవనంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సురేష్, ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డి, విజయవిహార్ మేనేజర్ ఎల్ల స్వామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News