Monday, January 20, 2025

పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బిఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి బె యిల్ పిటిషన్‌పై విచారణను వికారా బాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండటంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News