Sunday, December 22, 2024

వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలు కురవడంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఎపిలోని విజయవాడలో భారీ ఎత్తున వరదలు ముంచెత్తడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో వరద బాధితుల ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. వరద బాధితుల సహాయార్థం ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ 6 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇందులో ఎపి,తెలంగాణ సిఎం రిలీఫ్ పండ్స్ కు రూ. కోటి చోప్పున మిగతా రూ.4 కోట్లు ఎపిలోని 400 గ్రామపంచాయతీలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ. లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News