Monday, January 20, 2025

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుకు జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 74వ ఏట అగుడు పెట్టిన చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంతోషకర జీవితం గడపాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసార కోరుకుంటున్నాని తెలిపారు. ఈ మేరకు పవన్‌కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News