- Advertisement -
హైదరాబాద్: జనసేన సోషలిస్ట్ భావజాలం ఉన్న పార్టీ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. కూకట్‌పల్లి జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని సైతం గుండెల్లో పెట్టుకుంటామన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి రాకపోతే దేశంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని పవన్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో గెలుపు ఎంతో అవసరం ఉందని, ఇక్కడి గెలుపు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పారు. తెలంగాణలో జనసైనికులు బిజెపికి మద్దతు ఇవ్వాలని కోరారు.
- Advertisement -