Monday, December 23, 2024

సెప్టెంబర్‌లో ‘ఓజి’ షూటింగ్‌లో…

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఓజి’. ఇప్పటికే ఈ సినిమా చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకోగా, ఇక మరో షెడ్యూల్ కోసం మేకర్స్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. వచ్చే సెప్టెంబర్‌లో పవన్ మొదట ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఒక వారం పాటు షూట్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ వారం షూట్ తర్వాత మిగతా నెలంతా కూడా ‘ఓజి’ కోసం పవన్ కేటాయించినట్టుగా తెలిసింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

Also Read: పంజాబ్ గవర్నర్ బరితెగింపు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News