Friday, December 20, 2024

పవన్‌కే భవిష్యత్ లేదు… మీకు భరోసా ఇస్తారా?: అనిల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పవన్‌కు జై కొడుతూ పిల్లలు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని వైసిపి ఎంఎల్‌ఎ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎంఎల్‌ఎ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ భవిష్యత్‌కే క్లారిటీ లేదని, యువతకు ఆయన ఏం భరోసా ఇస్తారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. మహిళా శక్తి అంటూ తిరిగే టిడిపి నేతలకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం సరికాదని అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కత్తితో మహిళపై దాడి చేయ్యడమేనా మహిళా శక్తి అని చురకలంటించారు.

Also Read: భక్తురాలిపై కారులో గ్యాంగ్ రేప్…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News