Thursday, January 23, 2025

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినట్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా తన రాజకీయ ప్రయత్నం చిత్తశుద్దితో కనొసాగుతుందన్నారు.

మహిళకు సమాజంలో మహోన్నత స్థానం ఉందని, స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివని అన్నారు. మహిళలపై అఘాయిత్యం జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. స్త్రీ ఆర్థిక స్వాలంబనతో స్వశక్తిపై నిలబడాలన్నా, సాధికారత సాధించాలన్నా చట్ట సభల్లో వారి సంఖ్యా బలం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News