Monday, December 23, 2024

ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలు మీకు: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్యాకేజీ స్టార్ అంటోన్న వైసిపి కామెంట్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన ఖాతాలు లెక్కల వివరాలను పవన్ వివరించారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అంటూ చెప్పు చూపించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతిపైసాకు తమ దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. మరోసారి ప్యాకేజీ అంటే పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. ఇప్పట వరకు పవన్‌లో సహనం, మంచితనం మాత్రమే చూశారని, ఇళ్లల్లో నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు. తనకు రాజకీయం తెలియదనుకుంటున్నారా? అని అన్నారు. కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తా అని మండిపడ్డారు. అన్ని కులాలకు తన తెలంగాణ అని భావన ఉందన్నారు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు తనకు చెబుతారా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News