Monday, January 20, 2025

భీమవరం నుంచి పవన్ పోటీ చేయాలి: హరిరామ జోగయ్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో జనసేన పోటీ చేయాలని, నరసాపురం కొణిదెల వారి సొంత నియోజకవర్గమని చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో రేపు, ఎల్లుండి నరసాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడారు. భీమవరం నుంచి పవన్ పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపునేత ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ముద్రగడను జోగు రామయ్య ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే.

Also Read: కెపి చౌదరితో కాల్స్… ఎలాంటి టెస్టుకైనా నేను రెడీ: నటి జ్యోతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News