Monday, December 23, 2024

శివరాత్రికి వీరమల్లు జాతర

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ గురించి ప్రేక్షకులు అభిమానులుమ ఎంతో కాలం నుంచి ఎదురు చూ స్తున్నారు. ఈ నేపథ్యం వీరమల్లు జాతర వచ్చే మహా శివరాత్రి కానుకగా అయితే ఉంటుంది అని తెలిసింది. మార్చి 8న శివరాత్రి రోజుల హరిహర వీరమల్లు ట్రీట్ రాబోతోందని తెలిసింది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ అవారుండ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిర్మాత ఎఎం రత్నం.. పవన్ కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News