Sunday, December 22, 2024

పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడంటే..

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. బుధవారం మంగళగిరిలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ఒక ఆశయం కోసం వచ్చినవాడిని, ఓడిపోతే శూన్యమనిపించిందన్నారు. తాను అధికారం కోసం కాదు.. మార్పుకోసం వచ్చానని చెప్పారు. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News