Thursday, January 23, 2025

కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు చేరుకోని వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటి కానున్నారు. అదే విధంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. తెలంగాణలోని పార్టీ క్యాడర్ కు దిశానర్దేశం చేయనున్నారు. పవన్ ధర్మపురి నుంచి నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News