Monday, March 17, 2025

ఎంఎల్ఎ కొండబాబుపై పవన్ సీరియస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోిన కాకినాడలోని యాంకరేజ్ పోర్టును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పోర్టులో తనిఖీలు చేశారు. రైస్‌ శాంపిల్స్‌ను పవన్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించారు. పోర్టులోకి రైస్‌ ఎలా వస్తుందని ఎమ్మెల్యే కొండబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్ఎ సరిగా ఉంటే బియ్యం ఎలా వస్తుందని పవన్ ప్రశ్నించారు. ఎంఎల్ఎగా ఉండి కాంప్రమైజ్‌ అయితే ఎలా? అని అడిగారు. అందుకేనా మనం పోరాటం చేసేదని అని నిలదీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News