Sunday, January 19, 2025

‘వనజీవి’ రామయ్య కోలుకోవాలని పవన్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Pawan kalyan tweet for vanajeevi ramaiah to recover

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నని నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదివారం ట్వీట్ చేశారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. పచ్చదనం కోసం ఆయన పడే తపన… చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News