Monday, January 20, 2025

పవన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన కలిసే పోటీ చేసే అవకాశం ఉందని పవన్ పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనేది, ఎన్నికల ఫలితాల్లో బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజల తరపున జనసేన పోరాటం చేస్తుందని, అందరం కలిసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.   ఎన్ డిఎ భాగస్వామ్య పార్టీల భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి పవన్ వెళ్లారు.

Also Read: గిన్నిస్ రికార్డు సాధించిన చనుబాల దాత(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News