Wednesday, January 22, 2025

పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ నేతలు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆనాడు చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసినప్పుడు తానే ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేసి ఓడించానని.. ఈ సారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News